Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Chitralanu Chesinodu Yesayya Song Lyrics | Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi

చిత్రాలను చేసినోడు యేసయ్య | Chitralanu Chesinodu Yesayya Song Lyrics| Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi Chitralanu Chesinodu Yesayya Song Lyrics చిత్రాలను చేసినోడు యేసయ్యబహు చిత్రం గా నన్ను మార్చినాడయ్యా-2భువిలో నాడు పుట్టాడు నాలో నేడు పుట్టాడు-2ఇమ్మానుయేలుగా నా తోడుగున్నాడు-2 అంధునిగా బ్రతికాను ఇన్నాళ్లుదారేదో తెలియకా తిరిగాను-2జ్ఞానులకు చూపినట్టు త్రోవను -2గమ్యానికి చేర్చినాడు బ్రతుకునునా గమ్యానికి చేర్చినాడు బ్రతుకునునన్ను వెదకి వచ్చాడు వెదకి రక్షించాడు-2ఇమ్మానుయేలు గా […]

Chitralanu Chesinodu Yesayya Song Lyrics | Latest Telugu Christmas Folk Song 2024 | Davidson Gajulavarthi Read More »

Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024

జాలి చూపేవారు లేక – జారిపోయిన హృదయమా | Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024 Jaali Choope Vaaru Leka Song Lyrics జాలి చూపేవారు లేక – జారిపోయిన హృదయమామనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా..నీ మనసు గాయం చేసిరా. (2)ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా..నిను మరువలేడమ్మ.||జాలి || చ 1.దేవుడేమి చేసాడంటూ -దీవెనేమి చూసావంటునిందించిరా -నిన్ను నిలదీసిరా.కాలామంతా

Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024 Read More »

Naa Kannulo Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Swapna Edwards

నా కన్నుల్లో ఆనందమే హరించెనే | Naa Kannulo Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Swapna Edwards Naa Kannulo Song Lyrics నా కన్నుల్లో ఆనందమే హరించెనేజీవితంలో బంగారు ప్రేమనే కోల్పోయేనేఆదరణే లేక నా హృదయము పగిలిపోయెనేయేసు నా చేయి వీడక నీతో నన్ను కొనిపోవుము నాలో ఈ వేదన ఈ కన్నీటి జీవితంభారమై నను కాల్చేనేఈ కష్టాల ఊబిలో నాకు నీవే తోడుగాఉండవా ఓ యేసయ్య Verse

Naa Kannulo Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Swapna Edwards Read More »

Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025

Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025 | Latest Telugu Christian Songs 2024 Gathakalamu Nee Krupalo Song Lyrics గతకాలము నీ కృపలో నను రక్షించిదినదినమున నీ దయలో నను బ్రతికించినీ కనికరమే నాపై చూపించినీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!నా స్థితిగతులే ముందే నీవెరిగిఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! “2” నా దేవా..నీకే వందనంనా ప్రభువా..నీకే స్తోత్రము..నా దేవా..నీకే వందనంనా ప్రభువా..నీకే స్తోత్రము..నా ప్రభువా..నీకే స్తోత్రము..

Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025 Read More »

Bethlahemulo Najarethu Urilo Song Lyrics | Latest Christmas Song 2024

బెత్లెహేములో నజరేతు ఊరిలో | Bethlahemulo Najarethu Urilo Song Lyrics | Latest Christmas Song 2024 Bethlahemulo Najarethu Urilo Song Lyrics బెత్లెహేములో నజరేతు ఊరిలో (2)వాక్యమే శరీరధారియై వచ్చిన..రాజాధి రాజును చూద్దాము రారండిబాలుడైన యేసును చూడగా రారండి (2)|| బెత్లెహేములో || ⁠యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెనుయూదా రాజుగా భూవిలో ఉదయించెను (2)యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. (2)నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను (2)పశువుల శాలలో పవళించెను (2)||

Bethlahemulo Najarethu Urilo Song Lyrics | Latest Christmas Song 2024 Read More »

Shor Duniya Mein Lyrics | Jaago Christmas 2024 | Latest Christmas Songs

Shor Duniya Mein Lyrics | Jaago Christmas 2024 | Latest Christmas Songs Shor Duniya Mein Lyrics ChorusShor duniya mei, shor duniya meiShor duniya mei ye ho gayaAaj paida Masih ho gaya Verse 1Garadiye raat ko bhejo ko chara rahe theDooto ne sandesha ye diyaAaj paida Masih ho gaya Verse 2Swarg jhum jhum karke yeh gatha

Shor Duniya Mein Lyrics | Jaago Christmas 2024 | Latest Christmas Songs Read More »

Bethlehemulo Loka Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | spirits protection  

బెత్లహేములో లోక రక్షకుడు | Bethlehemulo Loka Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | spirits protection   Bethlehemulo Loka Rakshakudu Song Lyrics పల్లవి :బెత్లహేములో ఏసు పుట్టెనుపశువుల తొట్టిలో పరుండబెట్టేరిగొల్లలు చూసి సంతోషించిరి క్రీస్తు పుట్టేనని తెలియజేసిరితూర్పున చుక్కను చూసి కదలిరి జ్ఞానులే ఇంటికి చేరవచిరిసాగిలపడియు పూజించిరి పెట్టెలు విప్పి కానుకలిచ్చిరిరక్షకుడు ఆసీనుడాయను ఈ భూమిలోనామోక్షకుడు అరుదించెను ఈ అవనిపైనవిశ్వమంతా ఉప్పొంగిపోయెను ఆ రోజునఆనందమై వెల్లువేరిసెను

Bethlehemulo Loka Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | spirits protection   Read More »

Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord’s chruch

అందాలతార అరుదెంచె నాకై | Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord’s chruch Andala Tara Arudhenche Song Lyrics అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము

Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord’s chruch Read More »

Rakshana Christmas Song Lyrics | Latest Telugu Christmas Song 2024

ఇది రక్షణ మహోత్సవం | Rakshana Christmas Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Rakshana Christmas Song Lyrics ఇది రక్షణ మహోత్సవంక్రీస్తేసు జన్మోత్సవంసర్వలోక శుభకార్యంతండ్రి దేవుని నిర్ణయం.హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ “2” తూర్పు దేశపు జ్ఞానులునక్షత్రమును చూసిఆత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చితల్లియైన మరియను ఆ శిశువును చూచి,సాగిలపడి మ్రొక్కి కానుకలు అర్పించిరిజ్ఞానులు గుర్తించిరి యేసును రాజులరాజనిఆలోచించుముయేసే నిజదేవుడు నిన్ను రక్షించునునేడే వేడుము

Rakshana Christmas Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Emmanuelu Baludu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Vagdevi | Bible Mission TV

ఇమ్మానుయేలు బాలుడు | Emmanuelu Baludu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Vagdevi | Bible Mission TV Emmanuelu Baludu Song Lyrics ఇమ్మానుయేలు బాలుడుసొగసైన సౌందర్య పుత్రుడు [2]మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడుసర్వమానవాళిని రక్షింపను (2)ఆ బాలుడే యేసు బాలుడుసర్వలోకానికి ఏకైక రక్షకుడుఆ బాలుడే క్రీస్తు బాలుడుసర్వమానవాళి పాప పరిహారకుడు (2) పరము నుండి దూతలు దిగివచ్చిరిపాటలు పాడి ఆరాధించిరి (2)గొల్లలేమో పరుగునోచ్చిరిక్రీస్తుని చూసి సాగిలపడిరి…(2)||ఆ బాలుడె

Emmanuelu Baludu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Vagdevi | Bible Mission TV Read More »

Scroll to Top