Aasirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Latest Telugu Christian Song | Jesus Calls
అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Latest Telugu Christian Song | Jesus Calls Aasirvadhapu Varshamu Song Lyrics ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగాఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే – 2ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ – 2 Chorus:మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిదిమీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది –