సంబారాలె మొదలాయే | Sambaraale Modhalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Hanok Raj

Table of Contents
Sambaraale Modhalaye Song Lyrics
సంబరాలే మొదలాయే ఈ ఊరు వాడ లోనా
ఆ….వాగువంకలోనా
సంబరాలే మొదలాయే ఈ ఊరు వాడ లోనా
ఆ….వాగువంకలోనా
సర్వలోకం సందడయే
రక్షకుడు మన కొరకు పుట్టాడని
రక్షకుడు మన కొరకు పుట్టాడని
పాప శాముల్ తొలగింపను
పరిశుద్ధుడు వచ్చాడని
మోక్ష రాజ్యముకు నడిపింపను
దివి నుండి వచ్చాడని
సంతోషమే ఎంతో ఆనందమే
రక్షకుడు మనకై పుట్టాడని
అద్భుతమే ఆహా ఆశ్చర్యమే
అబ్బురమే లోక రక్షకుడు
మనకై జన్మించుటకు మనకై జన్మించుటకు
మానుజాలి కోసం నా యేసయ్యా
పరలోక మహిమను విడిచాడయ్యా
తన కృప చూప నా యేసయ్యా
సింహాసాహమునే విడిచాదయ్యా
ఏ ఒక్కరైనను నశియించిపోరాదని
ప్రతివారి పాపములు తొలగించాలి
నూతన సృష్టిగ మార్చాలని
నూతన సృష్టిగ మార్చాలని
సంతోషమే ఎంతో ఆనందమే
రక్షకుడు మనకై పుట్టాడని
అద్భుతమే ఆహా ఆశ్చర్యమే
అబ్బురమే లోక రక్షకుడు
మనకై జన్మించుటకు మనకై జన్మించుటకు
అపవాది క్రియలను లయపరచి
సమృద్ధి జీవం మనకియ్యను
మనకిలలో పరిచర్య చేయుటకు
పరిశుద్ధినిగా ఇలలో జన్మించెను
ఆనందకరమైన పరలోకం ఇవ్వాలని
యుగయుగాల ప్రభుతోనే.. కలిసుండాలని
తన వారసులుగ చేయాలని
తన వారసులుగ చేయాలని
సంతోషమే ఎంతో ఆనందమే
రక్షకుడు మనకై పుట్టాడని
అద్భుతమే ఆహా ఆశ్చర్యమే
అబ్బురమే లోక రక్షకుడు
మనకై జన్మించుటకు మనకై జన్మించుటకు
సంబరాలే మొదలాయే ఈ ఊరు వాడ లోనా
ఆ….వాగువంకలోనా
సర్వలోకం సందడయే
రక్షకుడు మన కొరకు పుట్టాడని
రక్షకుడు మన కొరకు పుట్టాడని
Youtube Video

More Songs
