gaayamulu maanpe prardhana song lyrics | Ps Finny Abraham || 2024 Latest Telugu Christian Prayer Song
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా | gaayamulu maanpe prardhana song lyrics | Ps Finny Abraham || 2024 Latest Telugu Christian Prayer Song gaayamulu maanpe prardhana song lyrics ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదాప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా “2”ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా”2″ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా “2” అ’ప :-ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరిప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది”2″ ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనేవిజయమును తెచ్చింది […]