కన్నీట కరిగిన స్మృతులు | Kannita Karigina Smruthulu song lyrics | Heart Touching1
కన్నీట కరిగిన స్మృతులు | Kannita Karigina Smruthulu song lyrics || Telugu Christian Songs Kannita Karigina Smruthulu song lyrics In Telugu కన్నీట కరిగిన స్మృతులు –గుండెల్లో ఎన్నో వ్యధలువిశ్వాసుల జీవితాలు –పలుకుతున్న సాక్ష్యాలురాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు –రంపాలకు తెగిపడినోళ్లుకత్తుల రక్తాక్షరాలు –క్రీస్తు కొరకు హతసాక్షులు పరదేశులు యాత్రికులుతండ్రికిష్టులైన తనయులు –ఎంత యోగ్యులునీతిమంతులు మార్గదర్శులుమాదిరి మనకుంచిపోయిన –మార్గదర్శులు || కన్నీట కరిగిన || పలుమార్లు ఆకలిదప్పులు –అపరిమితముగా తిన్నదెబ్బలుచెరసాలలో పొందిన […]
కన్నీట కరిగిన స్మృతులు | Kannita Karigina Smruthulu song lyrics | Heart Touching1 Read More »