తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics || telugu christian songs lyrics

Table of Contents
Thadimi Chuste Yesavu Telugu lyrics
తడిమి చూస్తే ఏశావు – స్వరము చూస్తే యాకోబు
నిన్ను తడిమి చూస్తే అన్యుడవు – నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు (2)
వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా (2) || తడిమి ||
సున్నం కొట్టిన సమాధిలా వుంటివా
పైకి తెలుపే కానీ లోపలంతా కుళ్ళు (2)
నీ బ్రతుకంతా ఆలగున్నదా – ఆచారాలకు
బానిసైతివా (2) || తడిమి ||
ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు
పైకి పచ్చని దాని ఫలము శూన్యము (2)
నీవు కూడా ఆలగుంటివా – ఆత్మ ఫలములు
కాయకుంటివా (2) || తడిమి ||
ఎన్నాళ్ళు వేషధారిగుందువు – ఎన్నాళ్ళు క్రీస్తును
శిలు వేతువు
నేడే రక్షణ దినమని ఎరుగుమా – నేడే క్రీస్తుని
వెంబడింపుమ. (2) || తడిమి ||
English Lyrics
Thadimi Chuste Yesavu christian Song Lyrics In English
Thadimi Chuste Yesavu – Swaramu Chuste Yakobu
Ninnu Thadimi Chuste Anyudavu – Nee Swaramu Chuste Kraistavudavu (2)
Veshadaari Oo Veshadaari Nee Brathukantha Maarchukova (2) || Thadimi ||
Sunnam kottina Samaadhila Vuntivaa
Paiki thelupe Kaani Lopalanthaa Kullu (2)
Nee Brathukanthaa Aalagunnadaa – Aacharaalaku
Baanisaithiva (2) || Thadimi ||
Yepuga Unnadhi Amjoorapu Chettu
Paiki Pachani Daani Falamu Sunyamu (2)
Neevu Kooda Aalaguntiva – Aathma Falamulu
Kaayakuntiva (2) || Thadimi ||
Ennaallu Veshadhaarigundhuvu – Ennaallu kreesthunu
Siluvethuvu
Nede Rakshna Dinamani Erugumaa – Nede Kreesthuni
Vembadinpuma (2) || Thadimi ||
Song Credits
Vocals : Nissy Paul Christ Temple
More Songs
నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1
ఈ లోకము కాదు శాశ్వతము | e lokam kaadu Song Lyrics || Heart touching1

Praise God 🙌 for this song
Praise the LORD
Praise the LORD 🙏🏻
Maranatha
maranatha
Pingback: యేసయ్య నీ ప్రేమ | Yesayya Nee Prema Song Lyrics || Heart Touching Song - Ambassador Of Christ
Pingback: అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics - Ambassador Of Christ
Pingback: దీవించావే సమృద్ధిగా | Deevinchave Samvruddigaa Song Lyrics || Heart Touching1 || - Ambassador Of Christ
Pingback: ఈ లోకము కాదు శాశ్వతము | e lokam kaadu Song Lyrics || Heart touching1 - Ambassador Of Christ
Pingback: వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching - Ambassador Of Christ
Pingback: నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ