తారలలో ఒక తార వెలసెను | Tharalalo Oka Thara Song Lyrics | Chandamama 2 Song Lyrics | Latest Christmas Song 2025 | Asha Ashirwadh

Table of Contents
Tharalalo Oka Thara Song Lyrics
తారలలో ఒక తార వెలసెను…
రక్షకుని రాక కనుగొని
దూతలంతా గుంపుగా పాడెను…
స్వాగతం పలుకుతూ రాజుని
సర్వోత్తమమైన స్థలములో
దేవునికే మహిమణి (2)
ఓయ్… చందమామ చందమామ
ఒకసారి ఇటు చూడమ్మా
పరవసించే వెన్నెలలే వెలుగొచ్చాడమ్మా..
ఆడవమ్మా.. పాడవమ్మా-ఆడి
పాడి స్తుతించమ్మా
మన యేసు రాజు పుట్టాడమ్మా
చిరు చిరు చిరునవ్వులతో
మన యేసు
నవ్వెని ఎంతో ముద్దుగా…
పరలోకంలో ప్రభువైన జన్మించే….
ఎంతో దీనునిగా
నీకోసమే రావాలని
నిను కాపాడాలని
తనలో చేర్చుకోవాలని
దివిలో కలిసుండాలని ॥ ఓయ్.. ॥
నీకోసం నాకోసం మనకోసం
మన యేసు
పుట్టెనే ఎంతో ప్రేమగా
నిను రక్షించాలని నా ప్రభువు
జన్మించే మన రక్షకునిగా
నీకోసమే రావాలని
నిను కాపాడాలని
తనలో చేర్చుకోవాలని
దివిలో కలిసుండాలని ॥ ఓయ్.. ॥
॥ ఓయ్..॥
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
