ఉత్తముడు మంచివాడు నా దేవుడు | Uthamudu Manchi vadu na Devudu Song Lyrics | Robert stoll | Latest Telugu Christian Song 2024

Table of Contents
Uthamudu Manchi vadu na Devudu Song Lyrics
ఉత్తమ్ముడు,మంచివాడు నా దేవుడు..
ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును.. (2)
యాదర్ధముగా ఆరాధించేదెను..
ఓ..ఏ మేలు నాకు కొద్దువేచేయడు (2)
అవమానంనొంధను నేను..అబ్భా నేన్నీబిడ్డను
యేసయ్యనేనిబిడ్డను..ఎన్నడూ అవమాన్నొందనూనెను.
అవమానంనొంధను నేను..అబ్భా నేన్నీబిడ్డను
యేసయ్యనేనిబిడ్డను..ఎన్నడూ అవమాన్నొందనూనెను.
ఉత్తమ్ముడు,మంచివాడు నా దేవుడు..
ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును.. (2)
యాదర్ధముగా ఆరాధించేదెను..
ఓ..ఏ మేలు నాకు కొద్దువేచేయడు (2)
అవమానంనొంధను నేను..అబ్భా నేన్నీబిడ్డను
యేసయ్యనేనిబిడ్డను..ఎన్నడూ అవమాన్నొందనూనెను.
కన్నులు నీతిమంతుని చూచున్నవి..
నీ చెవులు మా మోరను వినుచుచున్నవి.. (2)
శ్రమలన్నిటినుండి విడిపించును..
అంతమువరకు నాడిపించును.. (2)
అవమానంనొంధను నేను..అబ్భా నేన్నీబిడ్డను
యేసయ్యనేనిబిడ్డను..ఎన్నడూ అవమాన్నొందనూనెను.
అవమానంనొంధను నేను..అబ్భా నేన్నీబిడ్డను
యేసయ్యనేనిబిడ్డను..ఎన్నడూ అవమాన్నొందనూనెను.
కన్నులు నీతిమంతుని చూచున్నవి..
నీ చెవులు మా మోరను వినుచుచున్నవి.. (2)
శ్రమలన్నిటినుండి విడిపించును..
అంతమువరకు నాడిపించును.. (2)
Youtube Video

More Songs
Kastalennunna Song Lyrics | Latest Telugu Christian Songs 2022
