వెళ్లి పోయినట్లు-గా కనిపించినా – యేసు | Velli Pooyinatlugaa Song Lyrics | Anita Kingsly | new telugu christian songs 2024

Table of Contents
Velli Pooyinatlugaa Song Lyrics
Telugu Lyrics
వెళ్లి పోయినట్లు-గా కనిపించినా – యేసు
నీ వైపే చూచువాడు, నీ తలంపుల నెరిగినవాడు.
రక్షించును రూపించును భుజములపై మోయువాడు
మోరీయాలో అబ్రాహాముకు – తను
కనిపించని వాడై ఉండెన్.
ఇస్సాకుకు, క్రొత్త జీవమిచ్చి,
ఫలియించి ఎదుగ జేసెన్
ఓడ క్రింద-భాగమున – తను
కని-పించక విశ్రమించెన్.
లేచి వచ్చెను, గద్ధించెను,
ఆ దరికి వెళ్లిపోయిరి
వెళ్లి పోయినట్లు-గా కనిపించినా – యేసు
నీ వైపే చూచువాడు, నీ తలంపుల నెరిగినవాడు.
రక్షించును రూపించును భుజములపై మోయువాడు
English Lyrics
Veḷli pōyinaṭlu-gā kanipin̄cinā – yēsu
Nī vaipē cūcuvāḍu, nī talampula neriginavāḍu.
Rakṣin̄cunu rūpin̄cunu bhujamulapai mōyuvāḍu
Mōrīyālō abrāhāmuku – tanu
Kanipin̄cani vāḍai uṇḍen.
Issākuku, krotta jīvamicci,
phaliyin̄ci eduga jēsen
Ōḍa krinda-bhāgamuna – tanu
Kani-pin̄caka viśramin̄cen.
Lēci vaccenu, gad’dhin̄cenu,
ā dariki veḷlipōyiri
Veḷli pōyinaṭlu-gā kanipin̄cinā – yēsu
Nī vaipē cūcuvāḍu, nī talampula neriginavāḍu.
Rakṣin̄cunu rūpin̄cunu bhujamulapai mōyuvāḍu
Youtube Video
Velli Pooyinatlugaa Song Lyrics Audio

More Songs
EL YIREH John Jebaraj Telugu Version by Vinay Anthony | Latest Telugu Christian Songs 2024
