వెలుగు వచ్చే లోకమంతా | Velugu Vache Lokamantha Song Lyrics | Latest Telugu Christmas Song 2025

Table of Contents
Velugu Vache Lokamantha Song Lyrics
వెలుగు వచ్చే లోకమంతా
చీకటంత మాయమేగా
యేసురాజు పుట్టాడు రా
మన బ్రతుకంతా పండగేగా
బేత్లహేములో పశుల పాకలో
బాలునిగా జన్మించెను
ఇలలోన సంబరమాయే
నా బ్రతుకంతా సందడియాయె(2)
1) ప్రవక్తలు పలికిన ప్రవచనం యేసు లో నెరవేరేను
ఇమ్మానుయేలుగా మనకోసం కన్య గర్భంలో జన్మించెను
రాజులనేలే రారాజు పుట్టాడుయింకా భయమేలేదు
రాజులనేలే రారాజు
వచ్చడింక దిగులేలేదు
ఇళ్లలోన సంబరమయే
నా బ్రతుకంతా సందడియాయె
2) చీకటిగా ఉన్న లోకంలో వెలుగుగా ఉదయించెను
పాపంలో ఉన్న మనిషికి గొప్ప రక్షణ కలిగించెను
నీతి సూర్యుడు యేసు నిన్ను (నన్ను)ఇలా వెలిగించాడు
ఇళ్లలోన సంబరమయే
నా బ్రతుకంతా సందడియాయె
వెలుగు వచ్చే లోకమంతా
చీకటంత మాయమేగా
యేసురాజు పుట్టాడు రా
మన బ్రతుకంతా పండగేగా
బేత్లహేములో పశుల పాకలో
బాలునిగా జన్మించెను
ఇలలోన సంబరమాయే
నా బ్రతుకంతా సందడియాయె(2)
Youtube Video

More Songs
Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
