వెన్నెల్లా తాకాలి | Vennella Thakali Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Vennella Thakali Song Lyrics
వెన్నెల్లా తాకాలి
గుండెల్లో ఉండాలి
వెన్నంటే రావాలి
నీ ప్రేమ యేసయ్య
కన్నుల్లో నిండాలి
నీడల్లే సాగాలి
చల్లంగా చూడాలి
నీ ప్రేమ యేసయ్య
ఊహకందని భాషకందని అంతులేని ప్రేమ
ఎన్నడైనను ఎప్పుడైనను వీడిపోని ప్రేమ
మధురమైన ప్రేమ
ఎడారైన యాత్రలోన విషాదాల బాటలోన
ప్రేమ చూపి ఆదరించే నాదు రక్షకా
ప్రతీ చోట ఓటమైన ప్రతీ మాట మోసమైన
చేయి చాపి లేపినావు నాదు యేసయ్య
కలకానీ కధలోన – నను నడిపే నిజమైన
నీ ప్రేమేగా
లోకమంత ఏకమైన కానరాని తీరమైన
నీదు ప్రేమ చాలు నాకు నాదు యేసయ్య
నిరీక్షించు వేళలోన సదా నన్ను చేరుకున్న
ఎంత గొప్ప ప్రేమ నీది నీతిసూర్యుడా
ఇలలోన బలమైన – కధ మార్చే వరమైన
నీ ప్రేమేగా
Youtube Video
More Songs
Manninche Prema Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.