Ye Yogyatha Leni Vaadanu Song Lyrics | Thandri Sannidhi Ministries New Song | Latest Telugu Christian Songs 2024

ఏ యోగ్యత లేని వాడను | Ye Yogyatha Leni Vaadanu Song Lyrics | Thandri Sannidhi Ministries New Song | Latest Telugu Christian Songs 2024

Ye Yogyatha Leni Vaadanu Song Lyrics

Ye Yogyatha Leni Vaadanu Song Lyrics

ఏ యోగ్యతా లేనిదానను (లేని వాడను) –
నీ ప్రేమతో ఆదరించుమా (2)

లోకమనే ఎడారిలో ఎండమావిని
పాపమనే నిశీధిలో నిలిచియుంటిని (2)

ఏ యోగ్యతా లేనిదానను (లేని వాడను) –
నీ ప్రేమతో ఆదరించుమా (2)

ఆకులురాలి ఫలములులేని –
ఎండిన మోడునై నేను ఉంటిని (2)
ఎవరికి గాకా ఏదరిలేక వ్యర్థముగా ఇలలో
బ్రతుకుచుంటిని ఆర్తధ్వని ఆలకించవా (2)
తండ్రి నన్నాదరించవా (2)

ఏ యోగ్యతా లేనిదానను (లేని వాడను) –
నీ ప్రేమతో ఆదరించుమా (2)

హోరునవీచే పెనుగాలైనా –
ఆగిపోవును నీ మాటతో(2)
హృదయవేదన తొలగిపోవును –
నెమ్మది కలిగించె నీ ఆత్మతో ఆర్తధ్వని ఆలకించవా (2)
తండ్రీ నన్నాదరించవా (2)

ఏ యోగ్యతా లేనిదానను (లేని వాడను) –
నీ ప్రేమతో ఆదరించుమా (2)

Youtube Video

More Songs

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top