యెహోవా నా దేవా నీ దయలో || Yehova Naa Deva Song Lyrics || Telugu Christian Official Video song || Bro.P.James, Moses Dany

Table of Contents
Yehova Naa Deva Song Lyrics Telugu
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే –
ఏలికగా నను మలచితివే (2)
|| యెహోవా ||
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
|| యెహోవా ||
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
|| యెహోవా ||
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా
నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే – నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)
పాపినైన నన్ను ప్రేమించితివే –
నీ వారసునిగా నిలిపితివే (2)
Song Credits
Music Composed & Arranged, Programmed by Moses Dany
Keys : Moses Dany
Indian Live Rhythms
Raju, Lakshmi Kanth, Pyare Lal , Babu
Rhythm coordinator
Pyare Lal
Strings session : Chennai Strings Session
Solo Violin : Balaji
Mandolin,Acoustic & Electric Guitars : Desmond John
Bass Guitar : Prasad Samy
Mixed & Mastered by Moses Dany
Youtube Video

More Songs

Pingback: Na Nammakam Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ
Pingback: Nadipe Naanna Song Lyrics | Sis KanthiKala | LatestTeluguChristian song 2024 - Ambassador Of Christ
Pingback: Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ
Pingback: Le Nilabadu Song Lyrics | Manushulu Eppudu Neetho Song Lyrics | New Telugu Christian Song2025 | Desire of Christ | P James - Ambassador Of Christ