Yehova Yireh chuchukonunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Yehova Yireh chuchukonunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Yehova Yireh chuchukonunu Song Lyrics

Yehova Yireh chuchukonunu Song Lyrics

యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును -2

ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు -2

యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును -2

గడచిన కాలమంతా కాచిన దేవుడు
ముందున్న కాలమంతా సురక్షితం ఇస్తును -2

నా దుఃఖ దినములు సమాప్తము చేసి
సంతోష వస్త్రము నాకిచ్చెను -2

ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు -2

యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును -2

ఊహించలేని ఆశ్చర్య కార్యములు
నా జీవితములో చేయనున్నాడు -2

నా నిండలన్ని తుడచివేసి
రెట్టింపు ఘనతను నాకిచ్చెను

ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు -2

యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును -2

ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు -4

యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును -2

Youtube Video

More Songs

Immanuel Immanuel Song Lyrics | Ps David Parla | Latest Telugu Christmas Song2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top