నీ పేరు పోయబడిన | Nee Peru Poyabadina Song Lyrics | Thandri sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Nee Peru Poyabadina Song Lyrics
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2)
జగముల నేలే నా యేసయ్య ,
యుగముల రాజా నువ్వేనయ్యా (2)
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన (2)
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం
ఈ అవనిలోనా అనురాగాలు
అల్పమైనవి గాని
మనుషులు చూపించే మమకారాలు
మారిపోవును గానీ (2)
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు
నీ అనుబంధం మార్పు నందు (2)
మార్పు నందు
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం
జాలి లేని లోకం వేదనల నదిలో
నిన్ను ముంచిన గాని
ఆదరించువాడా నీవు ఉండగా
నాకు కలుగదు హాని (2)
నీకోసమే నన్ను బ్రతకని,
నీ కృపలోనే నన్ను నిలువని (2)
నన్ను నిలువని
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2)
జగముల నేలే నా యేసయ్య ,
యుగముల రాజా నువ్వేనయ్యా (2)
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన (2)
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2)
Youtube Video

More Songs
