యేసయ్య నీ ప్రేమ మరువను బ్రతుకులో | Yesayya Nee Prema Song Lyrics || Heart Touching Song

యేసయ్య నీ ప్రేమ | Yesayya Nee Prema Song Lyrics || Yesayya Nee Prema Maruvanu Brathukulo Song || Telugu christian songs

Yesayya Nee Prema Song Lyrics

Yesayya Nee Prema Song Lyrics In Telugu

ప: యేసయ్య నీ ప్రేమ మరువను బ్రతుకులో

1.యేసయ్య ప్రేమలో మోసమేమి లేదు
యేసయ్య ప్రేమలో ధగ ఏమి లేదు (2)
యేసయ్య ప్రేమలో శాంతి ఉన్నదయ్యా
యేసయ్య ప్రేమలో నీతి ఉన్నదయ్యా ( 2)
||యేసయ్య నీ ||

2.ఈ లోక స్నేహం మాయ లాంటి స్నేహం
ఈ లోక స్నేహం పనికి రాని స్నేహం (2)
యేసయ్య స్నేహం మరపు రాని స్నేహం
యేసయ్య స్నేహం మరచి పోకు నేస్తమా (2)
||యేసయ్య నీ ||

3.ఈ లోక మనుషులు ద్వేషించు వారు
పరలోక నాధుడు ప్రేమించు వాడు (2)
ఈ లోక ప్రేమ ధగ చేసే ప్రేమ
పరలోక ప్రేమ మరపు రాని ప్రేమ (2)
||యేసయ్య నీ||

Youtube Video

ఈ క్రింది వీడియొ సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు . దేవుణ్ణి ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు .

Yesayya Nee Prema English Lyrics

Yesayya Nee Prema Maruvanu Brathukuloo

1.Yesayya Premalo Mosamemi Ledhu
Yesayya Premalo Dhaga Emi Ledu (2)
Yesayya PremaLo Saanthi Unnadayyaa
Yesayya Premaloo Neethi Unnadayyaa (2)
|| Yesayya ||

2.Ee Loka Sneham Maaya Laanti Sneham
Ee Loka Sneham Paniki Raani Sneham (2)
Yesayya Sneham Marapurani Sneham
Yesayya Sneham Marachi Poku Nestamaa (2)
|| Yesayya ||

3.Ee Loka Manushulo Dveshinchu Vaaru
Paralooka Naadhudu Preminchu Vaadu (2)
Ee Loka Prema Dhaga Chese Prema
Paroloka Premalo Marapu Rani Prema (2)
|| Yesayya ||

Song Credits

Vocals : Jessy Paul The Lord’s Church

More songs

నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1

తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics

Scroll to Top