Yesu Nee Thalape Naaku Entho Hayi Song | Bible Mission Songs | Letest Telugu Christian Songs

యేసు నీ తలపేనాకు ఎంతో హాయి | Yesu Nee Thalape Naaku Entho Hayi Song | M Devadas Ayyagaru | తెలుగు క్రైస్తవ కీర్తనలు | Letest Telugu Christian Songs

Yesu Nee Thalape Naaku Entho Hayi Song

Lyrics

యేసూ! నీతలపె నాకు – ఎంతో హాయి – ప్రభు = యేసు నిను తలంపగానే – హృదయ మానందముతో నిండున్ – నీ సముఖమున ముఖము జూచుచు – వాసము చేసి నపుడెట్లుండునో
|| యేసూ ||

నీ నామ స్వర మాధుర్యంబు – నా నాలుక పాడంజాలదు = మానసము వర్ణింప నేరదు – జ్ఞాన శక్తి కనుగొన జాలదు
|| యేసూ ||

విరిగిన మతి కాశ వీవే – వినయుల కానంద మీవె = దొరలి పడిన నెత్తుదు వీవె దొరుకు వాడ వీవె వెదకిన
|| యేసూ ||

నిన్ను గల్గిన వారి మాట – యెన్నలేవు జిహ్వయు కలమున్ = నిన్ను ప్రేమతో జూచువారికి – నీదు ప్రేమ యేమియో తెలియును
|| యేసూ ||

యేసు మా సంతోషము నీవే – ఈవె మా బహుమతివై యుందువు = భాసురంబుగ మా మహిమవై – బరగు చుండుము నిత్యము వరకు
|| యేసూ ||

Youtube Video

Yesu Nee Thalape Naaku Entho Hayi Song

Song Credits

More Songs

Yesu naama smarana Song Lyrics | Bible mission songs | Latest Telugu christian song| Bible Mission

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top