Neetho Unte Jeevitham Song Lyrics | Nuvve Lekapothe Nenu Jeevinchalenu Song Lyrics | New Telugu Song 2024 | Robert Stoll

నువ్వే లేకపోతే నేను జీవించలేను | Nuvve Lekapothe Nenu Jeevinchalenu Song Lyrics | New Telugu Song | Robert Stoll | Raj Prakash Paul | Jessy Paul

Neetho Unte Jeevitham Song Lyrics

Nuvve Lekapothe Nenu Jeevinchalenu Song

నీతో ఉంటే జీవితం – వేదనైన రంగుల పయనం…
నీతో ఉంటే జీవితం – బాటేదైన పువ్వుల కుసుమం… (2)
నువ్వే నా ప్రాణాధారము…
నువ్వే నా జీవాధారము… (2)

నీతో నేను జీవిస్తానే కలకాలము…
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము…
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము…
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము…
నిను విడువను దేవా – నా ప్రభువా నా ప్రాణనాధ…
నీ చేతితో మలచి – నను విరచి సరిచేయు నాధ… (2)
|| నువ్వే ||

Youtube Video

More Songs

Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson

Scroll to Top