శ్రీ యేసుండు జన్మించే రేయిలో | Sree Yesundu Janminche Reyilo lyrics | Raj Prakash Paul & Michael Paul | Latest Telugu Christmas Song lyrics
Table of Contents
Sree Yesundu Janminche Reyilo lyrics
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
సత్రమందున పశువులశాల యందున
దేవపుత్రుండు మనుజుండాయెనందునా
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా
మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషములబోగొట్టెను
పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
Youtube Video
More Songs
Vinthaina Thaaraka Song Lyrics | Latest Telugu Christmas Songs 2020
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో