రక్తాన్ని చిందించి మృత్యువునే జేయించి | Naa Daivamu Neeve Song Lyrics | Rakthanni Chindinchi Song Lyrics | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Rakthanni Chindinchi Song Lyrics
Verse 1:
రక్తాన్ని చిందించి మృత్యువునే జేయించి
తిరిగి లేచిన నా దేవా
పాపికి విడుదలనిచ్చి
సాతనే ఓడించి
నిత్య జీవము లోకి
నడిపిన నా యేసయ్య
Chorus :
నా దైవము నీవే
నా తోడుగా వున్నావు
నా తండ్రివి నీవే
నా ధైర్యము నీవు
నా రుజువు నీవే
నా రక్షక యేసయ్య
నా మోక్షము నీవే
నా దేవుడవు నీవేనయ్యా
గత కాలమంతా నన్ను నీ కనుపాప వాలే కాచి
నీ చల్లని రెక్కల కింద దాచావు నన్ను
నాకు మారుగా మ్రించి నీ ప్రేమను చూపించావు
ఏఈ మేలులకై నీకె వందనమయ్యా
Verse
దేవా నా ప్రభువా
నాకై మరణించిన యేసయ్య
దేవ
నన్ను వెతికిన నా ప్రభువా
నాకై క్రైయదనుముగా మారేవు
ఈ ఘోరమైన పాపి కై
తొంబది తొమ్మిదింటిని విడచి
నాకై దిగి వచ్చావు
వందనమయ్యా
నా శోధన సమయములో నాకై నిలచిన దేవా
నన్నెపుడు వెలివేయను అని మాట ఇచ్చిన ప్రభువా
నాకు మార్గములన్ని నీవు చేసావు సరళమగు
నా జీవితానికి నువ్వు మారవు వెలుగుగా
CHORUS:
నా దైవము నీవే
నా తోడుగా వున్నావు
నా తండ్రివి నీవే
నా ధైర్యము నీవు
నా రుజువు నీవే
నా రక్షక యేసయ్య
నా మోక్షము నీవే
నా దేవుడవు నీవేనయ్యా
నా యేసయ్య నా రాజా నీకై నేను వేచియున్న
పది మార్లు నేను పడినను
దయ చూపి నన్ను దరిచేర్చావు
నా బిడ్డ అని అన్నావు
నన్ను