గొప్ప కృప.. మంచి కృప.. | Goppa krupa Song Lyrics | GERSSON EDINBARO | Latest Telugu Christian Song 2025

Table of Contents
Goppa krupa Song Lyrics
పల్లవి:
గొప్ప కృప.. మంచి కృప..
జారకుండ కాపాడే గొప్ప కృప
అగ్నిలో కాలకుండ కాపాడే కృప
నీటిలో మునగకుండ కాపాడే కృప “2”
మీ కృపయే నన్ను నిలబెట్టేనే
మీ కృపయే నన్ను నడిపించేనే”2″
హల్లె హల్లె లూయా హల్లె హల్లె లూయా “2”
వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే
రక్షించు మీ కృపయే…
వెంట్రుకలు కరగకుండా
పొగ కూడా తగలకుండా రక్షించు
మీ కృపయే “2”
హల్లె హల్లె లూయా హల్లె హల్లె లూయా “2”
పలు పలు శోధనలో ఇరుకున సమయాల్లో
విడిపించు మీ కృపయే…
క్రుంగియున్న సమయాల్లో నలిగి నే పోకుండ
కాపాడే నే కృపయే”2″
హల్లె హల్లె లూయా హల్లె హల్లె లూయా “2”
గొప్ప కృప.. మంచి కృప..
జారకుండ కాపాడే గొప్ప కృప
అగ్నిలో కాలకుండ కాపాడే కృప
నీటిలో మునగకుండ కాపాడే కృప “2”
Youtube Video

More Songs
