పాడేద హోసన్నా | Padedha Hosanna Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Songs 2025 | Palm Sunday
Table of Contents
Padedha Hosanna Song Lyrics
పాడేద హోసన్నా
నీవే రాజులకు రారాజువు
నీకే మహిమ ఎల్లప్పుడూ
నీకే ప్రభూ నా ఆరాధనా(2)
1) యేసుప్రభూ నీవంటీ వారే లేరు
నింగి నిన్నే స్తుతియించును
నేల నీ మహిమను చాటును(2)
పాడేద హోసన్నా
నీవే రాజులకు రారాజువు
నీకే మహిమ ఎల్లప్పుడూ
నీకే ప్రభూ నా ఆరాధనా(2)
2) నా ప్రియ తండ్రి
నీ ప్రేమ ఎంతో ఉన్నతం
పాప విముక్తి చేయుటకై
నీ ప్రియ సుతుని అర్పించింతివి(2)
పాడేద హోసన్నా
నీవే రాజులకు రారాజువు
నీకే మహిమ ఎల్లప్పుడూ
నీకే ప్రభూ నా ఆరాధనా(2)
Youtube Video
More Songs
పాడేద హోసన్నా
నీవే రాజులకు రారాజువు
నీకే మహిమ ఎల్లప్పుడూ
నీకే ప్రభూ నా ఆరాధనా(2)