పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు | Devudu Chustunnaadu Song Lyrics | Paiki Kindiki Neevu Song | Latest Telugu Sunday School Song 2025 | KRANTHI CHEPURI | HADLEE XAVIER
Table of Contents
Devudu Chustunnaadu Song Lyrics
ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ ఓ…
పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు
చుట్టూ చుట్టూ నీవు తిరిగేటప్పుడు
చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. హేయ్
దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్
నీ జీవితము తన చేతిలో ఓ ఓ..
నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
గాల్లో చేతులు నీవు ఊపేటప్పుడు
ఎక్కడైనా నీవు అరిచేటప్పుడు
చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు..
దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్
నీ జీవితము తన చేతిలో ఓ ఓ..
నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు..
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు..
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు..
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్..
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్
నీ జీవితము తన చేతిలో ఓ ఓ..
నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్
ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్
నీ జీవితము తన చేతిలో ఓ ఓ..
నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
Youtube Video
Devudu Chustunnaadu Song Lyrics English
LYRICS:
Oo Oo Oo Oo Oo…
Oo Oo Oo Oo Oo…
Paiki Kindiki Neevu Yegiretappudu
Chuttu Chuttu Neevu Thirigetappudu
Chese Prathidi Choosthu Unnaadu.. Hey
Devudu Ninnu Gamanisthunnaadu.. Hey
Devudu Ninnu Choosthu Unnaadu.. Hey
Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey
Nee Jeevithamu Thana Chethilo Oo Oo..
Ninnentho Goppaga Chese Panilo Unnaadu
Oo Oo Oo Oo Oo… Hey
Oo Oo Oo Oo Oo… Hey
Gaallo Chethulu Neevu Oopetappudu
Yekkadainaa Neevu Arichetappudu
Chese Prathidi Choosthu Unnaadu..
Devudu Ninnu Gamanisthunnaadu.. Hey
Devudu Ninnu Choosthu Unnaadu.. Hey
Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey
Nee Jeevithamu Thana Chethilo Oo Oo..
Ninnentho Goppaga Chese Panilo Unnaadu
Oo Oo Oo Oo Oo… Hey
Oo Oo Oo Oo Oo… Hey
Devudu Ninnu Choosthu Unnaadu..
Iravay Naalug Gantalu Gamanisthunnaadu..
Devudu Ninnu Choosthu Unnaadu..
Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey..
Devudu Ninnu Choosthu Unnaadu.. Hey
Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey
Nee Jeevithamu Thana Chethilo Oo Oo..
Ninnentho Goppaga Chese Panilo Unnaadu
Devudu Ninnu Choosthu Unnaadu.. Hey
Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey
Nee Jeevithamu Thana Chethilo Oo Oo.. Hey
Ninnentho Goppaga Chese Panilo Unnaadu
Oo Oo Oo Oo Oo… Hey
Oo Oo Oo Oo Oo… Hey
More Songs
Bible-Telugu Christian VBS song 2024 | Mahima Kiritam Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.