చక్కని బాలుడమ్మా | Chakkani Baaludamma Song Lyrics || New Telugu 2024 Christmas Song By #drsatishkumar | Calvary Temple

చక్కని బాలుడమ్మా | Chakkani Baaludamma Song Lyrics || New Telugu Christmas Song By #drsatishkumar | Calvary Temple

Chakkani Baaludamma Song Lyrics

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
1కోరింథీయులకు 14: 15

Chakkani Baaludamma Song Lyrics Telugu

చక్కని బాలుడమ్మ –
చూడచక్కంగా ఉన్నాడమ్మ (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన –
భలే బంగారు బాలుడమ్మ (2)
|| చక్కని ||

గొల్లలంతా గొప్ప దేవుడంటు –
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో (2)

బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి
|| చక్కని ||

నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి (2)

సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి
|| చక్కని ||

Song Credits

Lyrics & Tune : Bro.Suneel
Music : Anup Rubens
Vocals : Dr.p.Satish Kumar Garu , NupRubens Suneel

More Songs

ఎబినేజరే – EBINEJARE SONG LYRICS

na praanamaina yesu Song Lyrics

Scroll to Top