ఎవరు లేని ఒంటరిదానను | Yevaru leni Ontaridananu Song Lyrics | Jessi D | Tinnu | Janna Shaik | Latest Telugu Christian song 2026
Table of Contents
Yevaru leni Ontaridananu Song Lyrics
ఎవరు లేని ఒంటరిదానను నేను యేసయ్య
నాకండదండ నీవై నన్ను ఆదరించవయ్యా (2)
లోక బంధమే నన్ను చుట్టి బాధించినన్ను
నా వారే నన్ను విడిచి వెళ్ళిపోయిన
లోకబంధమే నన్ను చుట్టి బాధించినను
నా వారే నన్ను విడిచి వెళ్ళిపోయిన
రూతు బ్రతుకును మార్చావు యేసయ్య
మారాను మధురంగా మార్చావు యేసయ్య
చెంతనే నిలిచావయ్యా నా తోడుగా ఉన్నవయ్యా
కన్నీరు తుడిచవయ్యా నా మంచి యేసయ్య
చెంతనే నిలిచావయ్యా -నా తోడుగా ఉన్నవయ్యా
కన్నీరు తుడిచవయ్యా -నా మంచి యేసయ్య
లోకమంతా నన్ను చూసి వెలివేసినను
అయినవారే నన్ను విడిచి గేలి చేసినా
లోకమంతా నన్ను చూసి వెలివేసినను
అయినవారే నన్ను విడిచి గేలి చేసినా
హన్నా కన్నీరు తుడిచావు యేసయ్య
ఆమె బ్రతుకునే వెలిగించినవయ్య
కన్నీరు తుడిచావయ్య- సంతోషం ఇచ్చావయ్య
ప్రేమను పంచావయ్య-నా యేసయ్య
Youtube Video
More Songs
Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.