Nannu Viduvaledayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Table of Contents
Nannu Viduvaledayya Song Lyrics
పల్లవి:-
నన్ను విడవలేదయ్య నేను పారిపోయిన.
వేదకి నన్ను పట్టుకున్నావు.
నీకు దూరమైనాను,
నేను పారిపోయిన,
వెంటాడి హత్తుకున్నావు (2)
నీ ప్రేమనిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా.
నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య
వందనాలయ్య యేసు, వందనాలయ్య యేసు (4)
చరణము :-
మొండి జీవితమే నాది,
మార్పుకోరనది,
అహంకారమే నాలో
అలలై పొంగుచుండెను. ఆ.(2)
అన్నీ ఉన్నాయన్న గర్వము,
నీ మధుర స్వరము వినలేకపోయింది (2)
అకస్మాత్తుగా నా జీవితము
అంధకారంలో పడిపోయింది.
నా హృదయము ముక్కలై
చేల్లాచెదురై పోయింది (2)
నీ ప్రేమనిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా.
నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య
వందనాలయ్య యేసు,వందనాలయ్యయేసు
చరణము :-
గాఢాంధకారమే నన్ను నలువైపుచుట్టుకున్నది.
బ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను ఆ (2)
కన్నీళ్లతో మోకాళ్ళ పై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించి చున్నాను. (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్యవెలుగులతో నన్ను నింపావు
నా స్థితిగతులే మార్చేశావు నూతన జీవం నాకిచ్చావు (2)
నీ ప్రేమనిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా.
నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2)
వందనాలయ్య యేసు, వందనాలయ్య యేసు (4)
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Pingback: Samasthaaniki Aadharamaina Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2021 - Ambassador Of Christ
Pingback: Nee Krupalo Naa Jeevitham Song Lyrics | Latest Telugu Christian Songs 2026 - Ambassador Of Christ
Pingback: Naa Valla Kaadayyaa Song Lyrics | Dilip Psalms | Latest Telugu Christian Songs 2026 - Ambassador Of Christ