Aaradhya Dhaivam Song Lyrics – To my most high | Leonard Lenny | Latest Telugu Christian Worship Song 2026
Table of Contents
Aaradhya Dhaivam Song Lyrics
ఆరాధ్య దైవం నా స్తోత్ర గానం
నా రక్షణ కవచం నీ..వే
యథార్థవంతుడా– నీ మాట సత్యం
ప్రేమమయా–నీ ప్రేమ శాశ్వతం
నా దాగుచోటు–నా జయదుర్గం
నే వెతికే భాగ్యం నీ..వే (2) (ఆరాధ్య దైవం)
———————†—————————
1) పిలిచిన వెంటనే నా దరి చేరి
నను ఆదరించి నాతో నడచి
అర్హతే లేని నన్ను నీ కుమారునిగా (కుమార్తెగా)
హెచ్చించి, పోషించినది నీవే
నా ప్రాణ నాథా, నా దేవా
నా రక్షకా, ఆరాధన నీకే (2) (ఆరాధ్య దైవం)
———————†—————————
2) అత్యున్నత సింహాసనాసీనుడా
జీవము కలిగిన నా పరిపూర్ణుడా
నా స్తుతుల పైన ఆసీనుడా
నిరతము నన్ను కాయువాడా
వేనోళ్లతో నిన్ను పొగడెదను
నా జీవితమంతా నీకర్పింతును (2) (ఆరాధ్య దైవం)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే… (2)
Youtube Video
More Songs
Naa Balamu Neeve Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.