ప్రాణమిచ్చేంత ప్రేమ నాపై చూపుటకు | Pranamichentha Prema Song Lyrics | Latest Telugu Christian Song 2026
Table of Contents
Pranamichentha Prema Song Lyrics
ప్రాణమిచ్చేంత ప్రేమ నాపై చూపుటకు
ఏముందయ్యా నాలో ఏముందయ్యా
తులువనైన నాకై విలువైన రక్తం
వెల చెల్లించేంత ప్రేమ ఎందుకెసయ్యా
కొలతే లేదు కరుణించుటకు
పరిమితులే లేవు ప్రేమ చూపుటకు
పాపమును ద్వేషించే నీవు
పాపినైన నన్ను ప్రేమించితివే
పాపాన్ని అస్యహించే నీవు
ఈ పాపి లోపాలను ఓర్చుకుంటివే
పరిశుద్దుడవై నీవు ఈ పాపి చెలిమి కోరుటకు
ఎందుకయ్యా ఈ ఆరాటము
నన్ను వెదకి వేంటాడి ప్రేమించుటకు
ఏం ఉందయ్యా ఏమి చేశానయ్య
నిన్ను సేవించేదను నీ మాదిరిలోనే
నీ ప్రేమలోనే జీవించేదను
నిన్ను ప్రకటించేదను నా జీవితమంతా
నీ సేవలోనే కొనసాగేదను
Youtube Video
More Songs
Kannelle Khayamani Song Lyrics | Tinnu Thereesh | Latest Telugu Christian song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.