Yesu Naku Jeevamichene Song Lyrics | JessyPaul | Latest Telugu Christian Song 2026

యేసు నాకు జీవమిచ్చెనే | Yesu Naku Jeevamichene Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2026

Yesu Naku Jeevamichene Song Lyrics

Yesu Naku Jeevamichene Song Lyrics

యేసు నాకు జీవమిచ్చెనే
యేసు నాకు జీవమిచ్చెనే
యేసు నాకు జీవమిచ్చెనే
యేసు నాకు జీవమిచ్చెనే

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను
స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

క్రొత్త జీవితం ఇచ్చెనేసూ
క్రొత్త జీవితం ఇచ్చెనేసూ
క్రొత్త జీవితం ఇచ్చెనేసూ
క్రొత్త జీవితం ఇచ్చెనేసూ

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

సమాధానం ఇచ్చేనేసూ
సమాధానం ఇచ్చేనేసూ
సమాధానం ఇచ్చేనేసూ
సమాధానం ఇచ్చేనేసూ

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను (2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

సంతోషం ఇచ్చేనేసూ
సంతోషం ఇచ్చేనేసూ
సంతోషం ఇచ్చేనేసూ
సంతోషం ఇచ్చేనేసూ

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

అభిషేకించే నేసూ
అభిషేకించే నేసూ
అభిషేకించే నేసూ
అభిషేకించే నేసూ

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

ఆరోగ్య మిచ్చే యేసు
ఆరోగ్య మిచ్చే యేసు
ఆరోగ్య మిచ్చే యేసు
ఆరోగ్య మిచ్చే యేసు

స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

యేసు నాకు జీవమిచ్చెనే
యేసు నాకు జీవమిచ్చెనే
స్తుతి గానం నే పాడి
యేసయ్యను నే పొగడి
ఎన్నటికీ జీవించెదను(2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ(2)

Youtube Video

Yesu Naku Jeevamichene Song jessy paul

More Songs

aParishuddhudu Paripoornudu Neve Ma Yesayya | Jessy Paul | Latest Telugu Christian Songs 2026

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top