Krupagala Yesayya Song Lyrics | Blessy Kingsley | Latest Telugu Christian Song 2026
Table of Contents
Krupagala Yesayya Song Lyrics
కృపగల యేసయ్య రక్షించినావయ్యా
నీ కృపలేనిదే ఒక క్షణమైనా ఊహించలేనయా 2
అ ప:
నీ కృప లేనిదే నేను బ్రతుకలేనాయా
నీ కృప నాతో ఉంటే అంతే చాలయా 2
నేనూ క్షేమముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ప్రమాదాలు ఎన్నో తప్పించినది
కేవలం నీదు కృప మాత్రమే
నాలో ఏమీ లేదయా….
యోగ్యతా అసలే కాదయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప |
నే ఆరోగ్యముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
వ్యాధి బాధలలో తోడై ఉండినది
కేవలం నీదు కృప మాత్రమే
నా బలమూ ఏమీ లేదయా
బంధుబలగమూ కానే కాదయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప |
నేను నీ సేవలో ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ఎన్నో శోధనలు నను కృంగదీసినా
ఘనపరిచినది నీదు కృప మాత్రమే
అర్హత నాకు లేదయా
అభిషేకం నీదేనయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప|
Youtube Video
More Songs
Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.