యేసు నామం మధురం | Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Yesu Naamam Madhuram Song Lyrics
యేసు నామం మధురం
నా హృదయం నిండెను
కన్నీరు తుడిచావు
శాంతినివే ఇచ్చావు
నీ కృప నన్ను మోసెను
నీ ప్రేమ నను కాపాడెను(2)
అంధకారంలో దీపమై
నీవే నా మార్గమయ్యావు(2)
ఎత్తెద స్వరం
స్తుతితో నింపెను
రాజాధి రాజా నీకే వందనం(2)
స్తుతించెదము యేసు నిన్ను
ఆరాధించెదము నిన్ను
పాడి మహిమ పరచెదం
యేసు యేసు
సంతోషించెదము మేము
జయమని ఘోషించెదము మేము
నీ నామమే ఘనము
యేసు యేసు
స్తుతించెదము యేసు నిన్ను
ఆరాధించెదము నిన్ను
పాడి మహిమ పరచెదం
యేసు యేసు
సంతోషించెదము మేము
జయమని ఘోషించెదము మేము
నీ నామమే ఘనము
యేసు యేసు
బాధల్లో తోడై నిలిచావు
బలహీనతలో బలమై
చిన్నవాడని అనుకున్నా
నీవు నన్ను హెచ్చించావు “2”
ప్రతి శ్వాసలో నీవుంటే
భయం నాకు లేదు
నీ చేతిలో నా జీవితం
నూతనముగా మారింది “2”
ఎత్తెద స్వరం
స్తుతితో నింపెను
రాజాధి రాజా నీకే వందనం(2)
స్తుతించెదము యేసు నిన్ను
ఆరాధించెదము నిన్ను
పాడి మహిమ పరచెదం
యేసు యేసు
సంతోషించెదము మేము
జయమని ఘోషించెదము మేము
నీ నామమే ఘనము
యేసు యేసు
నీవే ఆశ్రయం
నీవే విజయము
నీవే నా దేవుడవు సదాకాలము
నీవే ఆశ్రయం
నీవే విజయము
నీవే నా దేవుడవు సదాకాలము
నీవే ఆశ్రయం
నీవే విజయము
యేసు రాజా నీకే నా గీతము
స్తుతించెదము యేసు నిన్ను
ఆరాధించెదము నిన్ను
పాడి మహిమ పరచెదం
యేసు యేసు
సంతోషించెదము మేము
జయమని ఘోషించెదము మేము
నీ నామమే ఘనము
యేసు యేసు
Youtube Video
More Songs
Karuninchu Nannu Song | Sannidi Unte Chaalu Song Lyrics | Raj Prakash Paul New Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.