ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు | Neeve Naa Adharamu Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Neeve Naa Adharamu Song Lyrics
ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు
ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు
ఏవో ఏవో ఏవో నిందలు
ఎవరో ఎవరో నన్ను బాధించిన
నీవే నీవే ఆధారము
నీవే నీవే ఆశ్రయము
నీవే నీవే నా ఆదరణ
నీవే నీవే నా ఆనందము
తీరము లేని నావ వలె
నడిసంద్రములో నేను అల్లా అడగా (2)
నన్ను నడిపించిన న నావికుడవు
నన్ను దరి చేర్చిన నా మార్గదర్శివి (2)
( నీవే నీవే )
ఎ రూపము లేని పాత్ర వలె
నీ చేతిలో నేను పడియుండగా (2)
నన్ను సరిచేసిన నా మంచి యేసయ్య
నన్ను నిర్మించిన నా పరమ కుమ్మరి (2)
( నీవే నీవే )
ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు
ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు
ఏవో ఏవో ఏవో నిందలు
ఎవరో ఎవరో నన్ను బాధించిన
Youtube Video
More Songs
Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.