అబ్రాహాము దేవునికే ఆరాధన | Abrahamu Devunike Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Srimanth Katamala
Table of Contents
Abrahamu Devunike Song Lyrics
అబ్రాహాము దేవునికే ఆరాధన
ఇస్సాకు దేవునికే ఆరాధన
అబ్రాహాము దేవునికే ఆరాధన
ఇస్సాకు దేవునికే ఆరాధన
యాకోబు దేవునికే ఆరాధన
యాకోబు దేవునికే ఆరాధన
తండ్రి కుమారనికే
పరిశుద్ధాత్మునికే అర్పించేద అర్పణ
ఆరాధన ఆరాధన ఆరాధన
కృపామయుడా కృపామయుడా (2)
నే బ్రతికున్న కాలమంతా
అర్పించెద అర్పణ (2)
ఆరాధన ఆరాధన ఆరాధన
కరుణామయుడా కరుణామయుడా (2)
నే బ్రతికున్న కాలమంతా
అర్పించెద అర్పణ (2)
ఆరాధన ఆరాధన ఆరాధన
అబ్రాహాము దేవునికే ఆరాధన
ఇస్సాకు దేవునికే ఆరాధన(2)
Youtube Video
More Songs
Prathi Udayamuna Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Srimanth Katamala
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.