విమోచన కర్త నా యేసయ్య | Vimochanakartha Naa Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Vimochanakartha Naa Yesayya Song Lyrics
విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య (2)
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి (2)
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య (2)
నా విమోచకూడా – యేసయ్య
నా రక్షణ కోట – నాదు ఆశ్రయదుర్గమా (2)
// విమోచన //
నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి
కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి
బలపరిచితివి నీది కృపలనిచ్చి (2)
రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా (2)
// నా విమోచకూడా //
యుద్ధపు విల్లు విరిచినావు
నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి
మా నగరులలో క్షేమమిచ్చినావే (2)
సమాధాన కారకూడా – షాలేమురాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా (2)
// నా విమోచకూడా //
నీదు చేతిలో నేను ఆయుధముగా
ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో
ఊరేగించుచు గణపరిచినావే (2)
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా (2)
// నా విమోచకూడా //
Youtube Video
More Songs
Adharam Neeve Yeshua Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Dr. A Usha Rani