Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters

అధిక స్తోత్రము నొందదగిన దేవా | Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters

Adhika sthothram Song Lyrics

Adhika sthothram Song Lyrics

పల్లవి:
అధిక స్తోత్రము నొందదగిన దేవా
అనుదినము స్తుతియించేదను “2”
స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు “2”

నిత్యము నీ నామమును
సన్నుతించేదను యేసయ్య
నా హృదయమంతటితో మొక్కేదను
నా మనసారా కీర్తించి పాడేదను “2”

స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు
మహిమ ఘనత ప్రభావము నీకే
మా స్తుతులు గైకొనుము ఓ.. యేసయ్య..

మహోన్నతమైన నీ కార్యములను
ధ్యానించేదను యేసయ్య
నీ మహత్యమును వర్ణించి
నా పూర్ణ శక్తితో ప్రకటించేదను “2”

స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు
మహిమ ఘనత ప్రభావము నీకే
మా స్తుతులు గైకొనుము ఓ.. యేసయ్య..

Youtube Video

More Songs

Idi Ascharyame song lyrics | Kaalam Sampoornam Ainapudu Song | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

1 thought on “Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters”

  1. Pingback: Naajeevithamlo Neevu Chesina Song Lyrics | Ninne Sthuthisthanayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *