Idi Ascharyame song lyrics | Kaalam Sampoornam Ainapudu Song | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే| Kaalam Sampoornam Ainapudu Song | Idi Ascharyame song lyrics | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024

Idi Ascharyame song lyrics

Idi Ascharyame song lyrics

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే
మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైనన
ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు
దైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే – ఇది
అద్భుతమే ‘ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్
“ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే..
‘ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్

జ్ఞానులు సాగిలపడిరి మ్రొక్కిరి
ప్రభువుల ప్రభువును అటువలె
విశ్వసించుచు – పూజించెదం
ప్రభు యేసును సర్వోన్నతమైన
స్థలములలోన తనకిష్టులైన ప్రజలందరికి
దేవదేవునికే మహిమ భూమి మీద సమాధానము

గొల్లలు దేవుని మాటను గ్రహియించిరి
దూత చెప్పగా విధేయతే
మనకు ముఖ్యము వాక్యమైన
దేవుడు శరీరధారిగా గ్రహియించుము
దేవుని చిత్తము మన మధ్యలో
నివసించెను నమ్మి విశ్వసించుము
కలుగు నిత్యజీవము యేసు క్రీస్తే లోకరక్షకుడు

Youtube Video

More Songs

Chukka Puttindhi Song Lyrics – Christmas Folk Song | Latest New Telugu Christmas Song 2018

4 thoughts on “Idi Ascharyame song lyrics | Kaalam Sampoornam Ainapudu Song | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024”

  1. Pingback: Bethlehemulo Loka Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | spirits protection   - Ambassador Of Christ

  2. Pingback: Aha Jagamantha Anandam Song Lyrics | Latest Christmas Folk Dance Song 2024 - Ambassador Of Christ

  3. Pingback: Yesayya Yesayya Neeve Naa Devudavu Song Lyrics | Yesayya Yesayya Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ

  4. Pingback: Adhika Sthothram Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Sharon Sisters - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top