ఆరాధన ఆరాధన నా యేసయ్య | Aradhana Aradhana Na Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Aradhana Aradhana Na Yesayya Song lyrics
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య ||2||
మరణ పడక నుండి నన్ను లేవనెత్తావు
నూతన జీవితమును నాకిచ్చావు ||2||
జీవమునిచ్చిన దాతవు నీవయ్యా నా యేసయ్య
జీవ ప్రధాతవు నీవే యేసయ్యా ఓ యేసయ్య. ||2||
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన
తోడు లేని నాకు తోడుగా నిలిచావు
తల్లి తండ్రి నీవై ఆశ్రయమైనావు. ||2||
చంకన మోసిన ప్రియుడవు నీవయ్యా నా యేసయ్య
ఎత్తుకొని భరీయించవయా ఓ యేసయ్య. ||2||
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన
నేను వెళ్ళు చోట్ల నాతో వచ్చు వాడ
నా కార్యములన్నీ సఫలము చేయువాడ. ||2||
నా మంచి సహాయకుడా నా యేసయ్యా
నన్ను విడువని బంధము నీవయ్య ఓ యేసయ్య. ||2||
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య ||4||
Youtube Video

More Songs
Aaradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu ChristianSong 2024
