Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christian Worship Song Official | Pastor. Ravinder Vottepu
Table of Contents
Aradhana Sthuthi Aaradhana Song Lyrics
ఆరాధన స్తుతి ఆరాధన – 4
నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన – 4
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన – 2
ఆరాధన స్తుతి ఆరాధన – 4
పదివేలలోన అతి సుందరుడా – నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా – నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన – 4
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన – 2
ఆరాధన స్తుతి ఆరాధన – 4
నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన – 4
Pingback: Pray For India | Naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ