అసధ్యములు సాధ్యమే దేవ నీదు వాక్యముతో | Asadhyamulu Sadhyame Song Lyrics | Merge Music | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Asadhyamulu Sadhyame Song Lyrics
Stanza : 1
అసధ్యములు సాధ్యమే దేవ నీదు వాక్యముతో (2x)
కధులును ప్రతి కొండైనను నీ వాకుతో
అలాలు నెమ్మది ఆయెను నీ మాటతో (2x)
Chorus:
నీకే మహిమా, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Stanza: 2
నే తలంచె తీర్మానముల్
నీ ప్రేమ తో సరిచేతివే (2x)
నా భారమంతయు మోసితివే
నా స్థానములో నీవు బలయితివే (2x)
(నీకే మహిమ…..)
Chorus:
నీకే మహిమ, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Stanza: 3
నా సఖ్యము కాలేనిది
నీ హస్తముతో గెలిపించితివే(2)
నా త్రోవలో నేను తోట్రిల్లినన్
నే కరములతో నన్ను హత్తుకుంటివే(2)
Chorus:
నీకే మహిమా, నీకే ఘనత
నాలో అసధ్యము చేయు వానికే
నీకే మహిమా, నీకే ఘనత
నాలో నివసించే నాధునకే (2x)
నాకై నిలిచె యేసునకే
నాతో నడిచే యేసునాకే (2x)
Youtube Video

More Songs
