Asharya Ne Prema Song Lyrics | Latest New Telugu Christian Song 2024 | Wilson stavlin | Red Sea Hymns

ఆశ్చర్యం నే ప్రేమ నా యెడ | Asharya Ne Prema Song Lyrics | Latest New Telugu Christian Song 2024 | Wilson stavlin | Red Sea Hymns

Asharya Ne Prema Song Lyrics

Asharya Ne Prema Song Lyrics

ఆశ్చర్యం నే ప్రేమ నా యెడ
ఆనందం నీలో అనుదినం
నా రక్షణకై నువ్వు చేసినా…
ఆ కలువరి త్యాగం మరువలేయానిధి
ఊహించలేని ఆ గొప్ప త్యాగముకై –
నా సర్వము నొసగేయదను

ఎటు తెలియని దారులలో
నీ వెళ్లిన సమయములో –
నా తోడై నడిచే వారేయివరులేరు
నీవే నా మార్గమై –
నను నడిపించే దీపమై
నాలో నీవై – నీలో నేనై
నను నడిపించే ఆశ వై

కష్టమందు చెంతలేని –
ఆత్మీయులు ఎందరు వున్న
బంధు బలగమెంతున మిగిలలే ఒంటరిగా
నీవే నా మార్గమై –
నను నడిపించే దీపమై
నాలో నీవై – నీలో నేనై
నను నడిపించే స్నేహమై…

Youtube Video

English Lyrics

ASCHARYAM NE PREMA NA YEDA
ANANDHAM NEELO ANUDHINAM
NA RAKSHANAKAI NUVU CHESINAA…
AA KALUVARI THYAGAM MARUVALEYNIDHI
OOHINCHALENI AA GOPA THYAGAMUKAI –
NA SARVAMU NOSAGEYDHANU

YETU THELIYANI DHARULALO
NEY VELINA SAMAYAMULO –
NA THODAI NADICHEY VAREYVARULERU
NEEVE NA MARGAMAI –
NANU NADIPINCHEY DEEPAMAI
NALO NEEVAI – NEELO NENAI
NANU NADIPINCHEY AASHA VAI

KAASTAMANDHU CHENTHALENI –
AATHMEEYULU YENDHARU VUNA
BANDHU BALAGAMENTHUNA MIGILALEY ONTARIGAA
NEEVE NA MARGAMAI –
NANU NADIPINCHEY DEEPAMAI
NALO NEEVAI – NEELO NENAI
NANU NADIPINCHEY SNEHAMAI…

More Songs

Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top