Author name: ambassadorofchrist.in

Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Yevariki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald

ఎవరికి ఎవరు ఈ లోకములో | Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald Yevariki Yevaru ee lokamlo Song Lyrics Telugu ఎవరికి ఎవరు ఈ లోకములోఎంతవరకు మనకీ బంధము (2)ఎవరికీ ఎవరు సొంతముఎవరికి ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఒక యాత్రమన గమ్యమే ఆ యేసుమన జీవితం ఒక పరీక్షాఅది గెలవడమే మన తపన (2) తల్లిదండ్రుల […]

Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Yevariki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald Read More »

Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh

హృదయమంతా | Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh Hrudayamanthaa Song Lyrics పల్లవి:హృదయమంతా పాప భారమే –వినబడుతుంది మరణ మృదంగమేకరువాయే నిద్ర హారమే –చేరువాయే చెడు స్నేహమే ప్రభువా.. నన్ను కరుణించుక్షమియించు విడిపించునన్ను నీకై వెలిగించునీ పనిలో నడిపించు (2) చరణం:సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్ననుసమ్సోనుకు ఉన్న బలమే నాదైనను ( 2)నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవంఅయినా తెలిసి తెలిసి పడిపోతిని (2)-లేవలేక నేను నిను

Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh Read More »

Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025

నిన్నే నమ్ముకున్నానయ్యా | Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025 Ninne Nammukunnanaya Song Lyrics నిన్నే నమ్ముకున్నానయ్యానా చేయి పట్టి నడుపునీవుంటే నాకు చాలు -నీ ప్రేమే నాకు చాలు లోకాన్ని నే ప్రేమించానుస్నేహితులను నే నమ్మానుబంధువులే నా బలమైయున్ననావారే అని అనుకున్నానుఅందరు నన్ను వెలిగా చూసిఅపహసించి హింసించిరినీ ఆలోచనే మరువలేదునీ కృపయే నను విడువలేదునీవుంటే నాకు చాలు – నీ ప్రేమే నాకు

Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025 Read More »

Digulu Padaku Nesthama Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Tinnu Thereesh

దిగులు పడకు నేస్తమా | Yesu neeku Thodaiyunnadu Song Lyrics | Digulu Padaku Nesthama Song Lyrics | New Telugu Christian Songs 2025 | Tinnu Thereesh Digulu Padaku Nesthama Song Lyrics పల్లవి:దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడుసందేహ పడకు ప్రాణమానీకు తోడు ఉంటాడు అ. ప.ఏదైనా ఏ క్షణమైనాయేసునాథుని తలంచుమా!ఏమైనా ఏ స్థితియైనాఆదరించును గ్రహించుమా! చ1ఆశే నిరాశై అలసియున్నావా?కీడే నీ నీడై తడబడుచున్నావా?ఏదైనా ఏ క్షణమైనాయేసునాథుని

Digulu Padaku Nesthama Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Tinnu Thereesh Read More »

Ni Prema Pandhirilo Song Lyrics | Saswathamainadi Nee Prema Naa Song Lyrics | New Year Song 2025

శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల | నీ ప్రేమ పందిరిలో | Ni Prema Pandhirilo Song Lyrics | New Year Song 2025 | Pastor Sagar Ni Prema Pandhirilo Song Lyrics పల్లవి:శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడలవిడదీయ లేనిది నీ స్నేహ బంధమునీ ప్రేమ పందిరిలో ఫలియింపజేసితివేనీ దివ్య సన్నిధిలో ఎనలేని సంతోషమేనీవే తోడుండగా-ప్రతి విజయం నా సొంతమేనీవే దీవించగా మార్చ తరమా ఏదైనాను(మార్చగలరా ఎవరైనాను) చరణం:వర్ణన కందని

Ni Prema Pandhirilo Song Lyrics | Saswathamainadi Nee Prema Naa Song Lyrics | New Year Song 2025 Read More »

Naa Jeevithaniki Song Lyrics | Latest Telugu Christian Song 2025 | BRO P JAMES

నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని | Naa Jeevithaniki Song Lyrics | Latest Telugu Christian Song 2025 | BRO P JAMES Naa Jeevithaniki Song Lyrics పల్లవి :నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధనినా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని (2)దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)ఇది తెలియక లోక ప్రేమనేఅది నిజముగా నేను తలిచానే|| నా జీవితానికీ || చరణం:సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము …కష్ట

Naa Jeevithaniki Song Lyrics | Latest Telugu Christian Song 2025 | BRO P JAMES Read More »

Theerani Vedanatho Song Lyrics | Latest Telugu Christian Songs 2025

తీరని వేదనతో-రగిలే గుండెలతో | Theerani Vedanatho Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Theerani Vedanatho Song Lyrics తీరని వేదనతో-రగిలే గుండెలతోమాడిన కడుపులతో- పగిలిన పాదముతోఅలసిన ముఖములతో-ఆగిన స్వరములతోరోదన ధ్వనులతో-కఠికుపవాసముతోబ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనముసువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము చరణం -1చీకటి లోయలలో వెలుగును నింపుటకురక్కసి మూక యొద్ద తనువులు విడిచారుమా రాతి గుండెలను బద్దలు కొట్టుటకుఅవమానాన్నే ఆనందించారుమీలో రగిలిన ప్రసవ వేదనేమాలో కలిగించెను

Theerani Vedanatho Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Devudu Unnadu Jagratha Song Lyrics | Latest Telugu Christian Songs 2025

దేవుడు ఉన్నాడు జాగ్రత్త | Devudu Unnadu Jagratha Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Devudu Unnadu Jagratha Song Lyrics దేవుడు వున్నాడునిను చూస్తున్నాడునీ ప్రతి అడుగడుగుగమనిస్తున్నాడు (2) జీవ మార్గమును మరణ మార్గమునునీ ఎదుటే వుంచాడుమేలు కీడులను వివేచించిముందడుగు వేయమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయినాఅక్కడనూ వున్నాడుపాతాళములో దాక్కున్నానీ పక్కనే వుండగలడు దేవుడు వున్నాడునిను చూస్తున్నాడునీ ప్రతి అడుగడుగుగమనిస్తున్నాడు (2) 1)తప్పు కప్పుకొని తప్పించుకొనుటదేవుని దృష్టికి నేరంతప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడుపొందుకొనును కనికరం

Devudu Unnadu Jagratha Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Le Nilabadu Song Lyrics | Manushulu Eppudu Neetho Song Lyrics | New Telugu Christian Song2025 | Desire of Christ | P James

మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..లే నిలబడు | Le Nilabadu Song Lyrics | New Telugu Christian Song Promo | Desire of Christ | P James Le Nilabadu Song Lyrics మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..దేవుడే నిత్యం నీతో నిలిచినే..||2||నింగి నేల సమస్తము ఆయనదే..పునరుద్ధానం జీవము ఆయనదే..||2|| లే నీవు నిలవడు ||4|| బాధల నుండి నువ్వులేవ్యాధుల నుండి నువ్వులే||2||కష్టము నుండి నువ్వు లే..సర్వం పోయినా నువ్వు లే..||బాధల|| క్రీస్తు

Le Nilabadu Song Lyrics | Manushulu Eppudu Neetho Song Lyrics | New Telugu Christian Song2025 | Desire of Christ | P James Read More »

Ontari Ne Kaanayya Song Lyrics | Pranam Kamlakhar | Anwesshaa | Latest Telugu Christian Songs 2025

ఒంటరి నే కానయ్యా – యేసయ్యా | Ontari Ne Kaanayya Song Lyrics | Pranam Kamlakhar | Anwesshaa | Latest Telugu Christian Songs 2025 Ontari Ne Kaanayya Song Lyrics పల్లవి :ఒంటరి నే కానయ్యా – యేసయ్యా – ఒంటరి నే కానయ్యానీ దయ వుండగా – కృప తోడై నడువగాదయ వుండగా-కృప తోడై నడువగా Chorus:హల్లెలూయా – స్తోత్రమూ – యేసయ్యానీ నామమే ఆభయమూ చరణం 1:చీకటి

Ontari Ne Kaanayya Song Lyrics | Pranam Kamlakhar | Anwesshaa | Latest Telugu Christian Songs 2025 Read More »

Scroll to Top