ఎవరికి ఎవరు ఈ లోకములో | Yevariki Yevaru ee lokamlo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Evan Mark Ronald

Table of Contents
Yevariki Yevaru ee lokamlo Song Lyrics Telugu
ఎవరికి ఎవరు ఈ లోకములో
ఎంతవరకు మనకీ బంధము (2)
ఎవరికీ ఎవరు సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర
మన గమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్షా
అది గెలవడమే మన తపన (2)
తల్లిదండ్రుల ప్రేమ
ఈ లోకమున్నంత వరకే
అన్నదమ్ముల ప్రేమ
అనురాగమున్నంత వరకే
స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ దమున్నంత వరకే…
నీ దమున్నంత వరకే
|| మన జీవితం ||
ఈ లోక శ్రేమలు
ఈ దేహమున్నంత వరకే
ఈ లోక శోధనలు
క్రీస్తు లో నిలిచేంత వరకే (2)
యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం…
కాదెన్నడు నీకు వ్యర్థం
|| మన జీవితం ||
Youtube Video

Yevariki Yevaru ee lokamlo Song Lyrics
Yevariki Yevaru ee lokamulo
enthavaraku manaki bhandamu (2)
evariki evaru sonthamu
yesaviki yevaru Shaswathamu (2)
Mana Jeevitham Oka Yathra
Mana gamya ye aa Yesu
Mana Jeevitham Oka Pariksha
Adi Gelavadame mana Thapana (2)
Thallidhanrula prema
ee lokamunnantha varake
annadammula prema
anuraagamunnantha varake
Snehithula prema Priyurali prema
Snehithula prema Priyuni prema
Nee dhamunnantha varake…
Nee dhamunnantha varake
|| Mana Jeevitham ||
Ee loka sremalu
ee Dehamunnantha varake
ee loka shodhanalu
Kristhu lo Nilichentha varake (2)
Yesulo Viswasam Yesukai Neerikshana (2)
kaadennadu neeku vyardam…
kaadennadu neeku vyardam
|| Mana Jeevitham ||
More Songs

Pingback: Neela Nesthamevvaru Song Lyrics | Sharon Sisters Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ
Pingback: nee rakthamae nee rakthamae nan shudhdheekarimchun Song Lyrics | Good Friday Songs 90s - Ambassador Of Christ