Mandinchumu Song Lyrics | Nannu Nannu Arpinthunu Song | Latest Telugu Christian Song 2025
మండించుము | నన్ను నన్ను అర్పింతును | Mandinchumu Song Lyrics | Nannu Nannu Arpinthunu Song | Latest Telugu Christian Song 2025 Mandinchumu Song Lyrics నేను నేను బలిపీఠమునీకు బలిపీఠము నన్ను నన్ను అర్పింతునునన్ను అర్పింతునునా హృదయమేనీకు నైవేద్యము(2)ఉన్నాను ఉన్నాను నీకొరకే ఉన్నాను(2) మండించుము నన్నుమండించుము మండించుమునన్ను నిలా మార్చుము(2) ఆ పొద మండుచుండేనుఆ పొద కాల కుండేను(2)ఈ బలిపీఠము మండుతూఉండాలి ఏసయ్యాఈ బలిపీఠము పడిపోకుండాఉండాలి ఏసయ్యా మండించుము నన్నుమండించుము