Author name: ambassadorofchrist.in

Krupa Leka Nenu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Songs 2024

కృప లేక నేను | Krupa Leka Nenu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Songs 2024 Krupa Leka Nenu Song Lyrics కృప లేక నేను జీవించలేనుకృప లేని నన్ను ఊహించలేనుకృపలోనే నేను మునిగియున్నానుకృపలోనే నేను తేలుతున్నానుకృపనే శ్వాసగా జీవిస్తున్నానుకృప వెంట కృప నేను పొందుతున్నా!మహిమ నుండి మహిమలోకి గెంతుతున్నా! (దూకుతున్నా) ప్రేమతో ప్రభు నాకిచ్చాడుగా – […]

Krupa Leka Nenu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Songs 2024 Read More »

Daiva Maata Maa Nota Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024

దైవ మాట! మా నోట! | Daiva Maata Maa Nota Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 Daiva Maata Maa Nota Song Lyrics దైవ మాట! మా నోట! పలుకుతాం, అది జీవపు ఊట!దైవ మాట! మా నోట! చెడును కాల్చేడి నిప్పుల ఊట!రాజాజ్ఞ ఈ మాట – అధికారం గల మాట –

Daiva Maata Maa Nota Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 Read More »

Shakthi Chetha Kane Kadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024

శక్తిచేత కానే కాదు | Shakthi Chetha Kane Kadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 Shakthi Chetha Kane Kadu Song Lyrics శక్తిచేత కానే కాదు, బలముతో యిది కాదు కాదుదేవుని ఆత్మ ద్వారానే …౹౹దేవుని రాజ్యం కట్టబడుతుంది౹౹ నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు గనుక భయపడకుడి, భయపడకుడిధైర్యాన్ని వహియించి బలమంతా ధరియించి,

Shakthi Chetha Kane Kadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope | Latest Telugu Christian Songs 2024 Read More »

Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024 Bandhakamulalo Padiyundiyu Song Lyrics బంధకములలో పడియుండియూ నిరీక్షణ గలవారలారా!దినదినమును వధకు సిద్ధమైన గొర్రెవలె ఉన్నవారలారా!మీ తలలు మరలా పైకి ఎత్తుడిమీ ధూళిని దులిపి లేచి నిలువుడిమీ కోటలో మరలా ప్రవేశించుడిDouble Portion – Hey! Double Portionయేసయ్యలోన యిది నీ స్వాస్థ్యముDouble Portion

Bandhakamulalo Padiyundiyu Song Lyrics | Jesus My Only Hope | Bro M. Anil Kumar | Latest Telugu Christian Song 2024 Read More »

Rakshana Sunadhamu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Surya Prakash Injarapu

రక్షణ సునాదము | Rakshana Sunadhamu Song Lyrics | Latest telugu Christmas song 2024 | Surya Prakash Injarapu Rakshana Sunadhamu Song Lyrics పల్లవి: కాలము పరపూర్ణమైనప్పుడుదేవుడు తన కుమారుని పంపెనురూపము లేని ఆ దేవుడునర రూపాన క్షితిని అవతరించెనే Pre Chorus: యేసే రక్షణ క్షేమ సునాదముక్రీస్తే ముక్తికి మహిమ మార్గమునరుని ఆత్మకు మహిమ స్వరూపముక్రిస్మస్ సంతోషమే Chorus: సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమభువి మీద మనుజాలికి సమాధానముక్రీస్తు నేడు

Rakshana Sunadhamu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Surya Prakash Injarapu Read More »

Naa Devudu Goppavadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope 1

నా దేవుడు గొప్పవాడు | Naa Devudu Goppavadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope Naa Devudu Goppavadu Song Lyrics నా దేవుడు గొప్పవాడు – ఏదైనా చెయ్యగలడుప్రభువెపుడు ఓడిపోడు – ఓడి పోడు, ఓడిపోడుసరియైన సమయమందే – రంగంలో దూకుతాడుముందు రాడు – ఆలస్యమవ్వడు (2) భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు!రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు!అరె! నా

Naa Devudu Goppavadu Song Lyrics | Bro M. Anil Kumar | Jesus My Only Hope 1 Read More »

Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul

ప్రేమ నన్ను బలపరచే ప్రేమ | Prema Nannu Balaparache Prema Song Lyrics | Telugu Christian Song 2024 | Jessy Paul Prema Nannu Balaparache Prema Song Lyrics ప్రేమ నన్ను బలపరచే ప్రేమప్రేమ నన్ను యెత్తుకునే ప్రేమతుఫానుల్లో నన్ను హత్తుకునే ప్రేమమునిగితే ఎత్తిపట్టుకునే ప్రేమప్రేమ యేసు ప్రేమప్రేమ దైవ ప్రేమనన్ను యెన్నడు విడువనిదినన్ను యెన్నడు ఎడబాయనిది కష్టం నన్ను చుట్టిననుచీకటి నన్ను కమ్మిననునీ కరములు నాకు ఆశ్రయమునీ కనికరం నాకు

Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul Read More »

Koniyada Tarame Ninnu Song Lyrics | Latest Telugu Christmas Song 2024

కొనియాడతరమే నిన్ను | Koniyada Tarame Ninnu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Koniyada Tarame Ninnu Song Lyrics కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్నుతనరారు దినకరు పెనుతారలను మించుతనరారు దినకరు పెనుతారలను మించుఘనతేజమున నొప్పు కాంతిమంతుడ వీవుకొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను దోసంబులను మడియు – దాసాళిన్ గరుణించిదోసంబులను మడియు – దాసాళిన్ గరుణించియేసు పేరున జగతికేగుదెంచితి నీవుకొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే

Koniyada Tarame Ninnu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024

పాపుల స్నేహితుడై | Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024 Paapula Snehithudai Song Lyrics పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడైదేవుడే జన్మించె దీనుడై (2)ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై (2)చెలికాడై మనతోడై అందాల బాలుడై అ.ప.యూదాగోత్ర సింహము అతడేఅయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే (2)|| పాపుల స్నేహితుడై || రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడైపరిశుద్ధత కలిగించు దేవుడై (2)పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై (2)చెలికాడై మనతోడై అందాల బాలుడై|| యూదాగోత్ర ||

Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024 Read More »

Velugai Song Lyrics | Manalanu Rakshimpanu Song lyrics | Latest Telugu Christmas Song 2024

Velugai Song Lyrics | Manalanu Rakshimpanu Song lyrics | Latest Telugu Christmas Song 2024 Velugai Song Lyrics పల్లవి :మనలను రక్షింపను – యేసు – లోకాన ఉదయించెనుమన పాపాలు తొలగింపను – భువిలో – నరుడై జనియించెనుసర్వజనులను రక్షింపను – శ్రీ యేసుండు దిగివచ్చెను ఆహా ఆనందమే – మహా సంతోషమే –యేసయ్య మనకొరకు పుట్టాడనిరక్షణ తెచ్చెను – స్వస్థతనిచ్చెనె –చూసావ యేసయ్యను మరివిన్నావ సువార్తను దివిలోన మెరిసెను ఎన్నోతారలుమార్గము

Velugai Song Lyrics | Manalanu Rakshimpanu Song lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »

Scroll to Top