Neevu Unnavadavu Song | Aalochinchithin Ne Nadichina Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2025
నీవు ఉన్నవాడవు | ఆలోచించితిన్ నే నడచిన | Neevu Unnavadavu | Aalochinchithin Ne Nadichina Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2025 Aalochinchithin Ne Nadichina Song Lyrics ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చిధ్యానించెదను నీ దయనుతిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చినీ ప్రేమ నను కనపరచెను శూన్యముతో ప్రారంభించితినితృప్తితో నన్ను నింపితివి నీవు ఉన్నవాడవుమేలు చేయు వాడవుకడ వరకు చేయి విడక నడిపించు