మార్గము తెరిచే అద్భుతకారుడా | Margamu teriche adbuthakaruda Song Lyrics || Heart Touching1
మార్గము తెరిచే అద్భుతకారుడా | Margamu teriche adbuthakaruda Song Lyrics || Telugu Christian Songs Telugu Lyrics… మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెంయ్యమా మధ్యలో అద్భుతాలు చేయువాడే ఆరాధన నీకెంయ్య మార్గము తెరిచే అద్భుతకారుడామాట తప్పని తేజోమయుడానీవే నీవే యేసయ్య (2) మాలో నీవు హృదయాలు మార్చుముయేసయ్య యేసయ్యమా మనసులను స్వస్థపరచుముయేసయ్య యేసయ్య నీవే || మార్గము తెరిచే || చీకటి లోయలో సంచరించిననిరీక్షణ కొలిపోయినగొప్ప కార్యము జరిగించెదవునాలో నెరవేర్చదవు (2) || …