Raraaju Puttenani Sambaralu Song Lyrics | Latest Telugu Christmas song 2024 | Sis. Rani Karmoji
రారాజు పుట్టెనని సంబరాలు | Raraaju Puttenani Sambaralu Song Lyrics | Latest Telugu Christmas song 2024 | Sis. Rani Karmoji Raraaju Puttenani Sambaralu Song Lyrics పరలోకంలో దూతలు, ప్రవక్తలు, పరిశుద్దులుభూలోకంలో గొల్లలు, జ్ఞానులు,పిల్లలు, పెద్దలురారాజు పుట్టేనని సంబరాలు సంబరాలు ఇంటింటా సంబరాలురారాజు పుట్టేనని సంబరాలు సంబరాలు పరలోక సంబరాలుఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించేనేపాపులము పరిశుద్దులుగా చేసి పరలోక భాగ్యమిచ్చేనే(2) ఆ రాతిరి చలిరాతిరి యోసేపు,మరియమ్మ కన్నీళ్లతో నిండెనుగాఈ రాతిరి […]