మధురము యేసుని నామము | చెప్పనశక్యము -Cheppanasakyammu song Lyrics| Unspeakable | Jasper Kunapo | Shalom Raj | Surya Prakash | Sunaina Ruth | Jesus Songs
Table of Contents
Cheppanasakyammu Song Lyrics
మధురము యేసుని నామము –
మార్గము సత్యము జీవము –
ఆయనే మధురము (2)
ఆనందము – అతి ఆశ్చర్యము (2)
చెప్పనశక్యము మహిమా యుక్తము –
రక్షణ ఆనందము (2)
|| మధురము ||
మారుమనసును – పొందిన సుదినము (2)
పరమున ప్రభువును దూతలు కూడిరి –
పరవసించిరి అమరము (2)
|| మధురము ||
ఆరాధింతును అతిశయింతును (2)
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము (2)
మధురము యేసుని నామము –
మార్గము సత్యము జీవము –
ఆయనే మధురము (2)
పంట పోయినా – పశువు రాలినా (2)
శత్రువు సైతము తీయగ జాలని –
ఈ సంతోషము మధురము (2)
మధురము యేసుని నామము –
మార్గము సత్యము జీవము –
ఆయనే మధురము (2)
Youtube Video
మధురము యేసుని నామము
More Songs
Endukintha Prema Naapai Song Lyrics || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew
Pingback: Ye Badhulu Aasinchani Prema Song Lyrics | Surya Prakash Injarapu | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ