Christmas Songs Lyrics

Christmas Songs Lyrics | Telugu Christmas Songs Lyrics | Telugu Christmas Songs | Christmas Songs | Latest Telugu Christmas Songs Lyrics | Hosanna Ministries | Bible Mission

Vakyame Sareera Dhaariyai Song Lyrics | Akshaya Praveen | New Christmas Song 2025

Vakyame Sareera Dhaariyai Song Lyrics | Akshaya Praveen | New Christmas Song 2025 Vakyame Sareera Dhaariyai Song Lyrics వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెనుదేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెనుసర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెనుఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను నిసస నిసస నిసస నిసస నిరిగరిగరినినిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకుప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు 1) దైవ […]

Vakyame Sareera Dhaariyai Song Lyrics | Akshaya Praveen | New Christmas Song 2025 Read More »

Yesayya Nee Jananame Song Lyrics | Poojyuda Song | Latest Christmas Song 2025 | Prabhu Pammi

Yesayya Nee Jananame Song Lyrics | Poojyuda Song | Latest Christmas Song 2025 | Prabhu Pammi Yesayya Nee Jananame Song Lyrics పూజ్యుడవు, పూజార్హుడవుపరమందు నిత్యుడవునీవే సదా…రిక్తుడవై, మా రూపమైమా మధ్య నివసింపగాఇల్లాలో వెలిసావే… నీ ప్రేమను వెలడిచేయనీ తనువే ధరియించెనీ రూపం నాలో కనిపించాజన్మించితివే… లోకానికి వెలుగుగా వెలిసావేనీ సాక్షిగా నిలుచుటకైకుటుంబాలుగా నీలోనిన్ను సేవించుటకై… యేసయ్యా… ఓఓఓ…నీ జననమే మా భాగ్యంమెస్సయ్యా… ఓఓఓ…నీ మార్గమే మా ధన్యంయేసయ్యా… ఓఓఓ…నీ

Yesayya Nee Jananame Song Lyrics | Poojyuda Song | Latest Christmas Song 2025 | Prabhu Pammi Read More »

Yudhula Raju | Yudaya Desapu Bethlehemu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

యూదయ దేశపు బెత్లెహేములో | Yudhula Raju | Yudaya Desapu Bethlehemu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Yudaya Desapu Bethlehemu Song Lyrics పల్లవి:యూదయ దేశపు బెత్లెహేములోకన్య మరియామ్మ గర్భములోరారాజు జన్మించే పశువుల పాకలోఆ తార వెలసెను ఈ భువిలో Chorus:“యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించేమనకోరాకై ప్రాణం ఇచ్చేప్రాణదాత జన్మించే” వచ్చేనయ్య మాకు పండగనువ్వేనయ్య ఇక మా అండగా “2”ఏ భయము లేదయ్యా నీవుoడగా “4” చరణం

Yudhula Raju | Yudaya Desapu Bethlehemu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025

ఘనహీనమైనది ఘనముగా మారునా | Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 | JCNM Worship Varamu Song Lyrics ఘనహీనమైనది ఘనముగా మారునా?చిమ్మచీకటిలో వెలుగు ఉదయించునా?మరణమే జీవముగా మారుట సాధ్యమా ?అవమానమే ఆనందముగా మారుట సాధ్యమా ? సాధ్యమే నీ జన్మతో – మారెనే నీ రాకతోరక్షకా……విమోచకా…(2) అనుపల్లవి :ఆరాధనా రక్షకునికే – ఆరాధనా అనంతునికే ఆరాధనాఆరాధనా ఇమ్మానుయేలుకే – ఆరాధనా

Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 Read More »

Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David

జన్మించేను ఇమ్మానుయేలు | Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David | Enosh Kumarv || Kiran Abdias Janminchenu Emmanuelu Song Lyrics Introజన్మించేను ఇమ్మానుయేలుమనతో కూడా నడిచే దేవుడేజన్మించేను ఇమ్మానుయేలుమనలో హృదిలో నిలిచే ప్రభువే (2)Chorusయేషువా – క్రీస్తువాఈ రేయిలో దీపమానిత్యుడా (మా)- రాజువాచీకటిలో కాంతివా (2) – (జన్మించేను) 1)నిశ్శబ్ద రేయిలో – శిశువు నిదురించేనుభూమి నిండెను – శాంతితో కరుణతో

Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David Read More »

kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025

కదిలింది నింగిలొ (ఒక తార) | kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025 kadilindhi Ningilo Oka Thaara Song Lyrics కదిలింది నింగిలొ (ఒక తార)మెరిసింది అంబరాన (ఈ తార) (2)వెలిసింది తూర్పున (ఒక తార)నడిపింది జ్ఞానులను (ఈ తార) (2) [CHORUS]ప్రకాశించె తార – ప్రభు యేసు చేరప్రకటించె తార – రారాజు దరిని చేరప్రకాశించె తార – ప్రభు యేసు చేరప్రకటించె తార

kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025 Read More »

Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025

ఆనందమే మనకు ఆనందమే | Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 Christmas Anandame Song Lyrics ఆనందమే మనకు ఆనందమేసంతోషమే ఈలోకానికి సంతోషమే ||2||ప్రభుయేసు జన్మించేను ఆనందమేప్రభుయేసు జన్మించేను సంతోషమే ||2||ఆనందమే క్రిస్మస్ ఆనందమేసంతోషమే క్రిస్మస్ సంతోషమే ఆ నింగినేలకు ఆనందమేఈ వాగు వంకకు సంతోషమే ||2||వీచే చిరుగాలికి ఆనందమేపారే సెలఏరుకు సంతోషమే ||2|| ఎగిరేపక్షులకు ఆనందమేపూచే పువ్వులకు సంతోషమే ||2||చిందే

Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 Read More »

Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025

అహా ఎంతో ఆనందమే | Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025 Aha Entho Anandame Song Lyrics అహ ఎంతో ఎంతో ఆనందమే – యేసయ్య పుట్టాడనిఅహ ఎంతో ఎంతో సంతోషమే – లోకరక్షకుడు వచ్చాడని(2)చీకటైనా నా జీవితాన – వెలుగు నింప వచ్చినాడేమరణాచయలో ఉన్న నాకు – నిత్యజీవమీయ వచ్చినాడే అ.ప:మనసారా….(2) స్తుతియింతును –హృదయమిచ్చి ఘనపరతును….(2) ఎవ్వరు పుట్టినట్టు కన్యగర్భమందు నా యేసయ్యఎవ్వరు పుట్టని చోట

Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025 Read More »

Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier

ఎంతో ఆనందము – ఎంతో మధురము | Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier Entho Aanandam Song Lyrics ఎంతో ఆనందము – ఎంతో మధురముఈ దినం మనకు సంతోషముసర్వలోకానికి క్రీస్తు జననము 1 వ చరణం :ఓ దూతలారా ఉత్సాహించి పాడిరక్షకుడైన యేసయ్యనుబంగారు సాంబ్రాని బోళములు అర్పించికానుకలతో ఆరాదించిరి. 2 వ చరణము :రాజాధిరాజు ప్రభువైన యేసుకన్యకుబుట్టి – నెడే వేంచేసెన్మానవ జన్మమెత్తిన

Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier Read More »

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar | Benjamin Johnson Yesayye Manchivaduga Song Lyrics ఎన్ని శ్రమలైనా భయము లేదుగానాకు జయమిచ్చే యేసుండగాఎంత కష్టమైనది దిగులు లేదుగానా యేసయ్య తోడుండగా Chorusనా యేసయ్యే మంచివాడుగానా యేసయ్యే గొప్పవాడుగానా యేసయ్యే మంచివాడుగానా యేసయ్యే గొప్పవాడుగా 1 ) ఎరికో గోడలే అడ్డుగా నిలచినఎరికో గోడలే అడ్డుగా నిలిచిన(4)ఆ గోడలను కూల్చివేయు యేసయ్యేఉన్నాడు (4) నా యేసయ్యే

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar Read More »

Scroll to Top