దేవ కుమార దేవ కుమార | Deva Kumara Deva Kumara Song Lyrics Telugu | New Latest 2024 Christian Telugu song | Ps Y.Wesley | Sinai sunath | Johnpaul

Table of Contents
Deva Kumara Song Lyrics Telugu
దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య
దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య
మీరు తలచినా ఆశీర్వాదమే
నన్ను మరచినా ఎచటికేళ్లెదను (2)
విరిగిన పాత్రనే అని నీకే తెలుసు
దేవ వాడుకుంటున్నారు అని ఎవరికి తెలుసు (2)
పనికిరాని నాకు స్నేహితుడవు నీవే
మీరు లేకుండా నా లోకం మేల్కొనదే (2)
మీరు లేకుండా నా లోకం మేల్కొనదే
మీరు లేకుండా నా లోకం మేల్కొనదే
దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య
దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య
నిన్ను మరచి బ్రతికితే అది మీకే తెలియాన్
నిన్ను ఎరుగనంటిని ఇది లోకమె ఎరుగన్ (2)
పనికి రాని నాకు మీరే ఊపిరే
మీరు లేకుండా ఏ రోజు నాకుండదే (2)
మీరు లేకుండా ఏ రోజు నాకుండదే
మీరు లేకుండా ఏ రోజు నాకుండదే
దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య
దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య
మీరు తలచినా ఆశీర్వాదమే
నన్ను మరచినా ఎచటికేళ్లెదను (2)
దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య
దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య
Youtube Video

More Songs

Pingback: Vechiyundu Vechiyundumu Song Lyrics | Sis. Beulah Benz & Ps. Benz | Official Song | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ
Pingback: Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul - Ambassador Of Christ